YSRCP Communications — అధికారిక

YSRCP
Communications

మీ ID కార్డు వెరిఫికేషన్, సమస్య నమోదు మరియు పార్టీ సేవలు — అన్నీ WhatsApp లో.

YSR
డాక్టర్ Y.S. రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
జగన్
శ్రీ Y.S. జగన్ మోహన్ రెడ్డి Honourable President — YSR Congress Party
స్క్రోల్ చేయండి
24/7
WhatsApp సేవ అందుబాటులో
ID ✓
కార్డు వెరిఫికేషన్ సహాయం
Fast
టికెట్ నమోదు & ట్రాకింగ్
Free
అన్ని సేవలు ఉచితంగా
మా సేవలు

కార్యకర్తలకు అన్ని సేవలు
ఒకే చోట

🪪

ID కార్డు వెరిఫికేషన్

WhatsApp ద్వారా మీ పార్టీ ID కార్డు వెరిఫికేషన్ చేసుకోండి. QR కోడ్ తో అధికారిక గుర్తింపు పొందండి.

📝

సమస్య నమోదు

పేరు సమస్య, ఫోటో సమస్య, పార్టీ పదవి సమస్య వంటి వాటికి వెంటనే టికెట్ నమోదు చేయండి.

📊

స్థితి ట్రాకింగ్

మీ టికెట్ స్థితి ఎప్పుడైనా చెక్ చేయండి. పరిష్కారం అయిన తర్వాత WhatsApp లో Message వస్తుంది.

YSRCP గురించి

ప్రజలతో అనుసంధానమైన పార్టీ

Yuvajana Sramika Rythu Congress Party ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో నిలిచిన పార్టీ. ప్రజాసేవ, సంక్షేమం, మరియు న్యాయం — ఇవే మా లక్ష్యాలు.

01
పారదర్శక కమ్యూనికేషన్ అన్ని నవీకరణలు, అవుట్‌రీచ్ మరియు అధికారిక సమాచారం సులభంగా అందించడం.
02
నాయకత్వ గుర్తింపు YSR గారి ఆదర్శాలు మరియు జగన్ అన్న నేతృత్వంలో YSRCP ముందుకు సాగుతోంది.
03
డిజిటల్ కార్యకలాపాలు WhatsApp ద్వారా కార్యకర్తలకు తక్షణ సేవలు అందించడం మా లక్ష్యం.